TG News: రేషన్ కార్డు దారులకు గుడ్ న్యూస్.. సన్న బియ్యం పంపిణీకి ముహూర్తం ఫిక్స్!
రాష్ట్రంలో రేషన్ కార్డు దారులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పనుంది. జనవరి నుంచి రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేసేందుకు కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. మొత్తం 2.82 కోట్ల మంది లబ్ధి పొందనున్నారు.