Prabhakar Crime: ప్రభాకర్ కేసులో భయంకర నిజాలు.. 100మంది అమ్మాయిలను అనుభవించి!
క్రిమినల్ బత్తుల ప్రభాకర్ కేసు విచారణలో భయంకర నిజాలు బయటకొస్తున్నాయి. ఛాతీపై 3, 100 నెంబర్ల టాటూ వెనక పెద్ద కథే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 3 అంటే రూ.3 కోట్లు కొట్టేయాలని, 100 మంది అమ్మాయిలను అనుభవించాలని అతడు స్కెచ్ వేసినట్లు వెల్లడించారు.