Modi: పార్లమెంట్లో ది సబర్మతి రిపోర్ట్.. వీక్షించనున్న ప్రధాని మోదీ
గుజరాత్ అల్లర్లు, గోద్రా రైలు దహనకాండం ఆధారంగా తెరకెక్కిన ది సబర్మతి రిపోర్ట్ సినిమాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు వీక్షించనున్నారు. పార్లమెంట్లోని బాలయోగి ఆడిటోరియంలో మరికొందరు నేతలతో కలిసి ఈ రోజు సాయంత్రం 4 గంటలకు మోదీ చూడనున్నారు.