The RajaSaab Trailer: మొత్తం పోతారు.. రాజాసాబ్ ట్రైలర్ అరాచకం అంతే! మూడు నిమిషాలు రచ్చ రంబోలా
డార్లింగ్ ఫ్యాన్స్ మోస్ట్ అవైటెడ్ 'రాజాసాబ్' ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. హారర్ కామెడీ నేపథ్యంలో సాగిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను అమాంతం ఆకట్టుకుంది. డార్లింగ్ ప్రభాస్ వింటేజ్ వైబ్స్ తో ఆరగొడుతోంది.
/rtv/media/media_files/2026/01/09/therajasaab-2026-01-09-07-55-40.jpg)
/rtv/media/media_files/2025/09/29/the-rajasaab-trailer-2025-09-29-17-34-48.jpg)