KA Paul: పాస్టర్ ప్రవీణ్ చావుకు పవన్ కల్యాణే కారణం.. ఇదే సాక్ష్యం అంటున్న కేఏపాల్!
పాస్టర్ ప్రవీణ్ అకాల మరణం ఇష్యూలో పవన్ కల్యాణ్‌పై కేఏపాల్ సంచలన ఆరోపణలు చేశారు. సనాతన ధర్మం అంటూ జనాలను రెచ్చగొట్టి ఇలాంటి దాడులకు పరోక్షంగా కారణం అవుతున్నారన్నారు. పవన్ ప్రసంగాల వల్ల సీఎం చంద్రబాబుకు చెడ్డ పేరు వస్తుందన్నారు.