The Paradise: ‘ది ప్యారడైజ్’.. నాని హెయిర్‌స్టైల్ వెనుక ఇంత పెద్ద ఎమోషన్ ఉందా?.. దర్శకుడి భావోద్వేగ వ్యాఖ్యలు!
ది ప్యారడైజ్ మూవీలో నాని రెండు జడల గెటప్‌పై దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మాట్లాడాడు. ఆ రెండు జడల వెనుక తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన భావోద్వేగం ఉందని అన్నాడు. చిన్నతనంలో 5వ తరగతి వరకు తన తల్లి అలానే తనకు జడలు వేసి స్కూల్‌కి పంపించేదని చెప్పుకొచ్చాడు.
/rtv/media/media_files/2025/03/19/poHmegwab0bmyQdH8YT8.jpg)
/rtv/media/media_files/2025/03/06/3a0oTQMlJJUV92lsrmW5.jpg)