Christopher Nolan's The Odyssey: క్రిస్టోఫర్ నోలన్ "ది ఒడిస్సీ" రికార్డుల మోత.. రిలీజ్ కి సంవత్సరం ముందే హౌస్ఫుల్!!
క్రిస్టోఫర్ నోలన్ రూపొందిస్తున్న "ది ఒడిస్సీ" ఐమ్యాక్స్ 70mm టికెట్లు విడుదలైన గంటలోనే 95% అమ్ముడై రికార్డు సృష్టించింది. 2026లో విడుదల కానున్న ఈ మూవీ పూర్తిగా ఐమ్యాక్స్ ఫిల్మ్ కెమెరాలతో షూట్ అవుతోంది.