సినిమాThe Family Man Season 3: IPL తర్వాత 'ది ఫ్యామిలీ మ్యాన్ 3'.. ఫ్యాన్స్ కు పండగే! 'ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3' షూటింగ్ పూర్తై, మే 2025లో IPL ముగిసిన తర్వాత అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. మనోజ్ బాజ్‌పేయి, ప్రియమణి లీడ్ రోల్స్ లో వస్తున్న ఈ సిరీస్ కి జయదీప్ అహ్లావత్ పాత్ర కొత్తగా యాడ్ అవ్వనుంది. By Lok Prakash 19 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn