Trump: బీబీసీకి ట్రంప్ బిగ్ షాక్.. 5 బిలియన్ డాలర్ల దావా వేస్తానని హెచ్చరిక
2021లో అమెరికాలో క్యాపిటల్ హిల్‌పై జరిగిన దాడి అప్పట్లో సంచలనం రేపింది. తాజాగా ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో తన ప్రసంగాన్ని మార్చినందుకు బీబీసీపై 5 బిలియన్ల డాలర్ల దావా వేస్తానని హెచ్చరించారు.
/rtv/media/media_files/2025/12/16/trump-2025-12-16-19-46-31.jpg)
/rtv/media/media_files/2025/11/15/trump-2025-11-15-16-40-29.jpg)