Bigg Boss 9 Thanuja Photos: సింప్లీ సూపర్బ్ లుక్స్‌లో బిగ్ బాస్ బ్యూటీ.. ఎంత క్యూట్ ఉందో ఫొటోలు చూశారా?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 బ్యూటీ తనూజ తన ఆట, అందంతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. అయితే హౌస్‌లో తనూజ మేకప్ లేకుండా ఎంతో అందంగా ఉన్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సింప్లీ సూపర్బ్ లుక్స్‌లో తనూజ ఎంతో క్యూట్‌గా ఉందని నెటిజన్లు అంటున్నారు.