Bigg Boss 9 Thanuja Photos: సింప్లీ సూపర్బ్ లుక్స్‌లో బిగ్ బాస్ బ్యూటీ.. ఎంత క్యూట్ ఉందో ఫొటోలు చూశారా?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 బ్యూటీ తనూజ తన ఆట, అందంతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. అయితే హౌస్‌లో తనూజ మేకప్ లేకుండా ఎంతో అందంగా ఉన్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సింప్లీ సూపర్బ్ లుక్స్‌లో తనూజ ఎంతో క్యూట్‌గా ఉందని నెటిజన్లు అంటున్నారు.

New Update
Advertisment
తాజా కథనాలు