సినిమా తీయడం వచ్చా! | Fishermen Leader Gurumurthy Fires On Director Chandoo Mandenti | RTV
చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ సినిమా ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. తండేల్ మ్యాజిక్ క్రియేట్ చేసిందని చెబుతున్నారు. అన్నింటికంటే డీఎస్పీ మ్యూజిక్ రాక్ చేసిందని అంటున్నారు.
'తండేల్' సినిమాకు దేవి మ్యూజిక్ చేయడానికి ముందుగా ఒప్పుకోలేదని అల్లు అరవింద్ తెలిపారు. అదే సమయంలో పుష్ప2 కి వర్క్ చేస్తుండడంతో టైం స్పేర్ చేయగలరా లేదా అని సందేహంలో ఉన్నారట. కానీ బన్నీ లవ్ స్టోరీకి దేవినే కరెక్ట్ అని చెప్పడంతో దేవినే ఫిక్స్ అయిపోయినట్లు తెలిపారు.
ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లో పలు చిత్రాలు, సిరీస్‌లు రిలీజ్‌కు సిద్ధమయ్యాయి. అజిత్ విడాముయార్చి, నాగచైతన్య తండేల్ సహా మరికొన్ని చిత్రాలు థియేటర్లో విడుదల కానున్నాయి. అలాగే కోబలి సహా మరికొన్ని సిరీస్‌లు, చిత్రాలు ఓటీటీలో స్ట్రీమింగ్కు సిద్ధమయ్యాయి.
నాగచైతన్య, సాయి పల్లవి కాంబోలో వస్తున్న తండేల్ సినిమా సెన్సార్ కంప్లీట్ అయ్యింది. సినిమా రన్ టైం 2 గంటల 32 నిమిషాలు. సినిమా సూపర్‌గా ఉందని, సెన్సార్ సభ్యులు మూవీకి ఫ్లాట్ అయ్యినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి U/A సర్టిఫికేట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.