Thammudu Trailer: అక్క, తమ్ముడు ఎమోషన్ తో 'తమ్ముడు' ట్రైలర్ అదిరింది! ఇక్కడ చూడండి
నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన ‘తమ్ముడు’ మూవీ ట్రైలర్ విడుదలైంది. లయ, సప్తమీ గౌడ కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ జులై 4న విడుదల కానుంది. అక్కకు ఇచ్చిన మాటను నిలబెట్టే తమ్ముడి కథగా ఇది రూపొందింది. మీరు కూడా ట్రైలర్ చూడండి.
/rtv/media/media_files/2025/07/01/thammudu-trailer-2025-07-01-10-34-38.jpg)
/rtv/media/media_files/2025/06/11/06ABcCaNNaMx8sT4mPte.jpg)
/rtv/media/media_files/2025/06/09/1wCaZzT5sDNIWc4oJZoy.jpg)