Opal Suchata Chuangsri : మిస్ వరల్డ్ బ్యూటీకి రొమ్ము క్యాన్సర్.. కన్నీరు పెట్టించే జర్నీ
72వ మిస్ వరల్డ్ పోటీల్లో ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుచుకున్న ఓపల్ సుచాతా లైఫ్ జర్నీ కంటతడి పెట్టిస్తుంది. ఆమె తన 16 ఏళ్ల వయసులో రొమ్ము క్యాన్సర్ బారిన పడి ట్రీట్మెంట్ చేయించుకుంది. ఈ అనుభవం ఆమెను అందాల పోటీల వైపుకు తీసుకెళ్లింది.
/rtv/media/media_files/2025/06/01/JgirzpUYKQISTxjzhdd6.jpg)
/rtv/media/media_files/2025/06/01/B84UzqCyeBvLyz0DtC8Z.jpg)
/rtv/media/media_files/2025/06/01/rlg3lF6MGQCmWNmpVJAI.jpg)