తెలంగాణTGPSC on Group 1: గ్రూప్-1పై TGPSC సంచలన నిర్ణయం.. డివిజన్ బెంచ్ లో పిటిషన్! గ్రూప్-1 మెయిన్స్ పేపర్లను రీవాల్యుయేషన్ చేయాలంటూ తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై టీజీపీఎస్సీ సవాల్ చేసింది. ఈ మేరకు డివిజన్ బెంచ్ లో పిటిషన్ దాఖలు చేసింది. By Nikhil 17 Sep 2025 13:45 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn