Telangana : ఇకనుంచి TGతో వాహన రిజిస్ట్రేషన్లు.. కేంద్రం గెజిట్ జారీ
తెలంగాణలో వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లలో TS స్థానంలో TG ని అమలు చేసేందుకు ఆదేశాలు జారీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇకనుంచి రాష్ట్రంలో కొత్త నంబర్ ప్లేట్లు TGతో జారీ కానున్నాయి. ఇది కొత్తగా వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. పాతవి TSతో కొనసాగనున్నాయి.