TG LAWCET Schedule 2025: తెలంగాణ లాసెట్ 2025 షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలివే
తెలంగాణల లాసెట్, పీజీఎల్ సెట్ 2025 షెడ్యూల్ విడుదలైంది. మార్చి 1 నుంచి ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఏప్రిల్ 15, 2025వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. జూన్ 6వ తేదీన ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు.
/rtv/media/media_files/2025/06/24/ts-lawcet-2025-and-pglcet-2025-results-will-be-released-tomorrow-2025-06-24-18-10-13.jpg)
/rtv/media/media_files/2025/02/25/Yi3xCMEtpaf6EVkYE8hp.jpg)