సందిగ్ధంలో గ్రూప్ 1.. కేసుల మీద కేసులు -తప్పుల మీద తప్పులు!
నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని డా.కిరణ్ దాసరి అంటున్నారు. గ్రూప్ 1తో మొదలుపెడితే EWS రిజర్వేషన్లు, ఖాళీల సంఖ్య వంటి విషయాల్లో తప్పుల మీద తప్పులు చేస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించాలంటున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-24T180653.628.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/exams-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/3333-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/123-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/rs-praveen-jpg.webp)