TG Education: దేశ చరిత్రలోనే తొలిసారి.. పాఠశాల విద్యకు రూ.11,600 కోట్ల కేటాయింపు!
దేశ చరిత్రలో తొలిసారి విద్యకోసం తెలంగాణ ప్రభుత్వం భారీ నిధులు ఖర్చుచేస్తోందని భట్టి విక్రమార్క చెప్పారు. 55 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణానికి రూ.11,600 కోట్లు కేటాయిస్తూ ప్రజా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు.
/rtv/media/media_files/2025/03/23/zH07GWvP8ajkcT80wSXA.jpg)
/rtv/media/media_files/2024/12/28/qvSgHr1LrBOp4Zh0F4OP.jpg)
/rtv/media/media_files/2025/01/25/WsHoqgabFdQYC80IZXji.jpg)
/rtv/media/media_files/tRytRibnhd1MYRDuI2Z3.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-19-4.jpg)