సత్తా చాటిన తండ్రీ కొడుకులు.. కుటుంబమంతా ప్రభుత్వ ఉద్యోగులే!
తెలంగాణ డీఎస్సీ ఫలితాల్లో రాకొండలో ప్రైవేట్ టీచర్‌గా చేస్తున్న గోపాల్ తెలుగు పండిట్ విభాగంలో జిల్లా స్థాయిలో మొదటి ర్యాంకు సాధించగా.. కొడుకు 9వ ర్యాంకు సాధించాడు. గోపాల్ భార్య ఇదివరకే ప్రభుత్వ టీచర్, ఇటీవల అతని రెండో కుమారుడు ఏఈఈ ఉద్యోగానికి ఎంపికయ్యాడు.