Musk-Tesla: టెస్లా కార్లు తగలబెట్టడం ఉగ్రవాద చర్యే: మస్క్!
అమెరికాలో ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా షోరూంలో కార్లకు కొందరు దుండగులు నిప్పంటించారు.లాస్ వెగాస్ లో టెస్లా షోరూంలోని ఐదు కార్లకు దుండగులు నిప్పంటించారు. ఇక వరుస ఘటన పై స్పందించిన మస్క్..ఇది ఒక ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు.
/rtv/media/media_files/2025/03/19/bEftx8OE97Y3BBQL0JrG.jpg)
/rtv/media/media_files/2025/03/12/BDGXjsMz9ngTU1pHX8uy.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/tesla-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-12T125550.686-jpg.webp)