చదువుకుంటుండగా.. 10తరగతి బాలిక ప్రాణం తీసిన కోతి
మేడపై చదువుతున్న పదవ తరగతి బాలికపై కోతులు దాడి చేశాయి. భయంతో మేడ అంచుకు వెళ్లిన బాలికను ఓ కోతి కిందకి తోసేసింది. తీవ్రంగా గాయపడిన బాలిక ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించింది. బీహార్‌లోని సివాన్ జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
/rtv/media/media_files/2025/07/05/tenth-class-2025-07-05-21-08-57.jpg)
/rtv/media/media_files/2025/01/26/Pxkv7QDTLrYg5EwqnpU7.jpg)