Andhra Pradesh: ఎన్నికల వేళ.. ఏపీలో అనేక చోట్ల రచ్చ రచ్చ..!
ఆంధ్రప్రదేశ్లో చాలచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ పోలింగ్ ప్రక్రయికు ఆటంకం కలిగిస్తున్నారు. మరికొన్ని చోట్ల కరెంట్ లేకపోవడం, పోలింగ్ సిబ్బంది పని చేయమని బైఠాయించడంతో ఘర్షణలు జరిగాయి.