సినిమాVeturi :తెలుగు పాటల తోటలో పాటసారి..మన వేటూరి వేణువై వచ్చాను భువనానికి అంటూ ఏడిపించినా, ఆకు చాటు పిందె తడిసె అంటూ డబుల్ మీనింగ్ పాటలు పాడించినా...పిల్లన గ్రోవికి నిలువెల్ల గాయాలు అంటూ తత్వం చూపించినా అది ఒక్క వేటూరి వల్లనే సాధ్యమయింది. తెలుగు సినిమాకు పాటసారిగా నిలిచిన వేటూరి సుందర్రామ్మూర్తి జయంతి ఈరోజు. By Manogna alamuru 29 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాMovies:నార్త్‌లోనూ కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న హనుమాన్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన మొదటి సూపర్ హీరో మూవీ హనుమాన్ ప్రభంజనం సృష్టిస్తోంది. పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కిన ఈ మూవీ సూపర్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని రోజు రోజుకి కలెక్షన్స్ పెంచుకుంటుంది. ఈ మూవీ ఒక్క సౌత్‌లోనే కాదు నార్త్‌లోనూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. By Manogna alamuru 15 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాBigg Boss 7:శివాజీని టార్గెట్ చేసిన హౌస్మేట్స్.. గత వారం శివాజీ మాట్లాడిన మాటలు ఎఫెక్ట్ చూపించడం మొదలైంది. ఈ వారం నామినేషన్లలో అందరూ అతనినే టార్గెట్ చేసినట్లుకనిపిస్తోంది. అంతలా సపోర్ట్ చేసిన అర్జున్ సైతం శివాజీని నామినేట్ చేసినట్లు తెలుస్తోంది. By Manogna alamuru 27 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాMovies:యోధుడిగా భక్త కన్నప్ప..ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్. మంచు విష్ణు కలల ప్రాజెక్ట్ కన్నప్ప. పీరియాడిక్ మైథలాజికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఈరోజు విష్ణు పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. ది బ్రేవెస్ట్ వారియర్, ది అల్టిమేట్ డీవోటీ అనే మూవీ క్యాప్షన్ కు తగ్గట్టే ఫస్ట్ లుక్ అట్రాక్టివ్ గా ఉంది. By Manogna alamuru 23 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాబన్నీ సన్మానంలో సంచలన కామెంట్స్ చేసిన ప్రకాష్ రాజ్ ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి చాలా దమ్ముండాలి. ఎవరిని నొప్పించకుండా ఉండేలా నాలుగు మాటలు మాట్లాడి వెళ్ళిపోతే గొప్పేముంటుంది. ప్రకాష్ రాజ్ అని ఎలా అనిపించుకుంటారు. ఎవరైనా, ఏ విషయమైనా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడడం, ఎవ్వరినీ లెక్క చేయకపోవడం ఒక్క ప్రకాష్ రాజ్ మాత్రమే చేయగలడు. ఇదే ఆటిట్యూడ్ తో మళ్ళీ టాలీవుడ్ లో సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా అల్లు అర్జున్ నేషనల్ అవార్డు అందుకోవడం.. తెలుగు సినిమాలకు జాతీయస్థాయిలో పేరు ప్రఖ్యాతలు వచ్చిన నేపథ్యంలో మైత్రి మూవీస్ అధినేతలు ఒక పార్టీని ఏర్పాటు చేశారు. అందులో ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. By Manogna alamuru 23 Oct 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాMovies:డార్లింగ్ ప్రభాస్ పుట్టినరోజుకు ఫ్యాన్స్ అదిరిపోయే గిఫ్ట్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ప్రభాస్, డార్లింగ్ ప్రభాస్... ఈ పేరు తెలియని వాళ్లు భారతదేశంలో లేరంటే అతిశయోక్తి కాదు. 2002 నుంచి ఇప్పటి వరకు స్టార్ హీరోగా కొనసాగుతూనే ఉన్నాడు. ముఖ్యంగా ఈశ్వర్ సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన ఈయన.. ఆ తర్వాత రాఘవేంద్ర, వర్షం, అడవి రాముడు, చక్రం, ఛత్రపతి, పౌర్ణమి, యోగి, మున్నా, బుజ్జిగాడు, బిల్లా, ఏక్ నిరంజన్, డార్లింగ్, మిస్టర్ పర్ ఫెక్ట్, రెబల్, మిర్చి వంటి సూపర్ డూపర్ హిట్టు చిత్రాల్లో నటించాడు. ఇక ఆ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి డైరకక్షన్ లో బాహుబలి 1, బాహుబలి 2 సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈరోజు డార్లింగ్ ప్రభాస్ పుట్టినరోజు. By Manogna alamuru 23 Oct 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాMovies:ది గర్ల్ ఫ్రెండ్ గా లేడీ ఓరియెంటెడ్ మూవీలో కనిపించబోతున్న నేషనల్ క్రష్ సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకొని దూసుకుపోతున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. ఈ అమ్మడు వరుస ప్రాజెక్ట్స్ తో ఇటు సౌత్ లో అటు నార్త్ లో తన బ్రాండ్ ని ఎస్టాబ్లిష్ చేసుకుంటోంది.తాజాగా వుమెన్ ఓరియెంటెడ్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందు రాబోతోందని తెలుస్తోంది. ద గర్ల్ ఫ్రెండ్ పేరుతో మూవీ గ్లింప్స్ ను రిలీజ్ చేసింది టీమ్. By Manogna alamuru 22 Oct 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాMOVIES:దసరా బరిలో ఐదు సినిమాలు...హిట్ కొట్టేది ఏదో? దసరా బరిలో ఈ ఏడాది ఏకంగా ఐదు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో నాలుగు చిత్రాలు పాన్ ఇండియా బ్రాండ్ తో వస్తూ ఉండగా ఒక్క బాలయ్య మూవీ మాత్రమే తెలుగులో రిలీజ్ అవుతోంది. లోకేష్ కనగరాజ్, విజయ్ కాంబినేషన్లో వస్తున్న లియో, రవితేజ ట్రైగర్ నాగేశ్వర్‌రావులు ఇందులో ఉన్నాయి. By Manogna alamuru 12 Oct 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాCinema News: కమెడియన్ ఆస్తుల విలువ 500 కోట్లు...ఎవరో తెలుసా? ఆయన ముకం చూస్తే నవ్వుతారు...స్క్రీన్ మీద కనిపిస్తే పొట్టచెక్కలు అవ్వాల్సిందే. తెలుగు సినిమాలలో పుట్టాన ఆ హాస్యం ప్రపంచదేశాలను కూడా నవ్వించింది. ఈ కమెడియన్ తన నవ్వులతో గిన్నిస్ రికార్డ్ నెలకొల్పారు. అంతేకాదు అత్యంత ధనవంతుడిగా రికార్డ్ సాధించారు. ఆయన ఎవరో మీకు తెలుసా... By Manogna alamuru 09 Oct 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn