Upcoming Telugu Movies: భోళా ఖాళీ.. అప్ కమింగ్ సినిమాల సంగతేంటి..?
భారీ అంచనాలతో వచ్చిన చిరంజీవి భోళాశంకర్ సినిమా డిజాస్టర్ అయింది. థియేటర్లలో ఈ సినిమా అస్సలు నడవడం లేదు. ఆగస్ట్ 15 ఎఫెక్ట్ కూడా ఈ సినిమాపై కనిపించడం లేదు. పైపెచ్చు, చాలా థియేటర్ల నుంచి భోళాను ఖాళీ చేయించి, జైలర్‌కు ఇచ్చారు. ప్రస్తుతం థియేటర్లలో గ్యాప్ ఉంది. ఈ గ్యాప్‌ను భర్తీ చేసేందుకు ఈ వీకెండ్ 5 సినిమాలొస్తున్నాయి.
/rtv/media/media_files/2025/05/19/ubgWL62s0wQMLeSOIINC.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/Mr.-Pregnant-Movie-jpg.webp)