Puspa 2 Poster: పుష్ప2 సాంగ్ రిలీజ్ అంటే ఆ మాత్రం ఉండాలి.. కొత్త పోస్టర్ అదిరింది!
పుష్ప 2 ది రూలర్ సినిమా కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. పుష్ప..పుష్ప పాట విడుదల సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పోస్టర్ ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది మైత్రి మూవీ మేకర్స్ సంస్థ. పోస్టర్ చూసిన అభిమానులు బన్నీ స్టైలిష్ లుక్ కి ఫిదా అయిపోతున్నారు