Fruits: పండ్లు తింటే శరీరంలో షుగర్ పెరుగుతోందా?
ఫ్రక్టోజ్, గ్లూకోజ్‌లో తీపి పదార్థం ఉంటుంది. సాస్‌లు, స్వీట్లు, శీతల పానీయాలలో దీనిని ఉపయోగిస్తారు. ఈ పదార్ధాల మితిమీరిగా వాడితే రోగ్యానికి అత్యంత హాని చేస్తాయి. ఆరోగ్యంగా ఉండటానికి ఐదు పండ్లు, కూరగాయలను తినాలి. ప్రాసెస్ చేయని సహజ పండ్ల వంటి ఆహారం మంచిది.