బిజినెస్Stock Market Today: లాభాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు..రికార్డ్ స్థాయిలో బంగారం ధర ఈ రోజు స్టాక్ మార్కెట్ లో పెరుగుదల కనిపిస్తోంది. ఉదయం మార్కెట్ మొదలైన దగ్గర నుంచే సూచీలు లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా లాభంతో 76,150 వద్ద ట్రేడవుతోంది. ఇక నిఫ్టీ సుమారు 100 పాయింట్ల పెరిగి.. 23,100 స్థాయి వద్ద ట్రేడవుతోంది. By Manogna alamuru 22 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్Gold Rates Today: బిగ్ షాక్ .. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే ? బంగారం ధరలు ఊహించని షాక్ ఇచ్చాయి. 2025 జనవరి 16వ తేదీ గురువారం రోజున భారీగా పెరిగాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 500 పెరగగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.550 పెరిగింది. కేజీ వెండి ధర ఏకంగా రూ. 2000 పెరిగింది. By Krishna 16 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్Zomato: ఫుడ్ లవర్స్‌కి అదిరిపోయే శుభవార్త.. కేవలం 15 నిమిషాల్లోనే! ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో క్విక్ డెలివరీ సేవలను తిరిగి ప్రారంభించింది. కేవలం 15 నిమిషాల్లోనే ఫుడ్‌ను డెలివరీ చేస్తోంది. ముంబాయి, బెంగళూరు వంటి నగరాల్లో ఈ క్విక్ డెలివరీ సర్వీస్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. By Kusuma 08 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn