Jubilee Hills By Poll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. రంగంలోకి చంద్రబాబు.. టీడీపీ నేతలతో ఎమర్జెన్సీ మీటింగ్!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తాజాగా తెలంగాణ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా ఈ రోజు సాయంత్రం తెలంగాణ టీడీపీ నేతలతో కీలక సమీక్ష నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
/rtv/media/media_files/2025/10/07/tdp-entry-in-telangana-2025-10-07-13-47-32.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/NTR-Jayanthi.jpg)