Bandla Ganesh: 'మీకు ఇప్పుడు గుర్తుకొచ్చిందా'.. ఎమ్మెల్సీ కవితపై బండ్ల గణేష్ ఫైర్
జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలని ఇప్పుడు గుర్తుకొచ్చిందా.. పదేళ్లలో అధికారంలో ఉండి ఏం చేశావంటూ ఎమ్మెల్సీ కవితపై.. కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని విమర్శించకండి అంటూ ధ్వజమెత్తారు.