Real Estate Kokapet: కోకాపేట భూముల వేలంలో ధరల రికార్డ్.. 7 ప్లాట్లకు..రూ.3862.8 కోట్ల ఆదాయం
హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)కు ప్లాట్ల వేలంతో రూ.3,862 కోట్ల ఆదాయం సమకూరింది. కోకాపేటలోని భూములను నాలుగు విడతల్లో విక్రయించడంతో ఈమేరకు రాబడి వచ్చింది. అటు తెల్లాపూర్ కూడా ఐటీ హబ్‌కు సమీపంగా ఉండటంతో మరో కోకాపేటగా ఎదగడం ఖాయమంటున్నారు.
/rtv/media/media_files/2025/02/19/nSIg7gqU4HW8lC1xHiE5.webp)
/rtv/media/media_files/2025/12/06/fotojet-2025-12-06t080046539-2025-12-06-08-11-16.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-30-at-8.59.53-PM-jpeg.webp)