Telangana Villages : బిగ్ షాక్.. తెలంగాణలోని 14 గ్రామాలు మహారాష్ట్రలో విలీనం !
మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని 14 గ్రామాలు మహారాష్ట్రలో విలీనం కావాలనే అంశంపై మహారాష్ట్ర అటవీశాఖ మంత్రి చంద్రశేఖర్ బావన్కులే కీలక ప్రకటన చేశారు.
/rtv/media/media_files/2025/07/18/maharastra-vs-telangana-2025-07-18-12-30-12.jpg)
/rtv/media/media_files/2025/07/17/telangana-villages-2025-07-17-09-55-13.jpg)