CP CV Anand : నగరవాసులకు గుడ్ న్యూస్..ఇక రోడ్లపై దూసుకెళ్లచ్చు
హైదరాబాద్ లో ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్ను అమలు చేయడం వల్ల యావరేజ్స్పీడ్ పెరిగిందని నగర పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన నగరంలో అమలు చేస్తున్న ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్ను వివరించారు.
/rtv/media/media_files/2026/01/31/fotojet-92-2026-01-31-15-41-39.jpg)
/rtv/media/media_files/SFn3ImYEwzFvBj3NeLpk.jpg)