TS: టీచర్లకు తెలంగాణ సర్కార్ షాక్.. ఆ డిమాండ్ కు నో!
ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు తెలంగాణ సర్కార్ షాక్ ఇచ్చింది. పదోన్నతులు పొందేందుకు ప్రత్యేక టెట్ నిర్వహించాలనే డిమాండ్లను తిరస్కరించింది. టీచర్ అభ్యర్థులతో కలిసి టెట్ రాయాల్సిందేనని విద్యాశాఖ కమిషనర్ స్పష్టం చేశారు.
/rtv/media/media_files/2026/01/03/fotojet-61-2026-01-03-06-53-55.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/TET-NOTIFICATION-RELEASED-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/teachers-jpg.webp)