TG DSC : టీచర్ నియామకాలపై కీలక అప్ డేట్.. ఒక్కోపోస్టుకు ఎంత మందిని పిలుస్తారంటే!
తెలంగాణ టీచర్ అభ్యర్థుల నియామకాలపై మరో అప్ డేట్ చక్కర్లు కొడుతోంది. ఆగస్టు లాస్ట్ వీక్‌లో రిజల్ట్ రిలీజ్ చేసి.. ఒక పోస్టుకు ముగ్గురు మెరిట్ అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు పిలిచేందుకు విద్యాశాఖ నిర్ణయించినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.