Telangana Secretariat: తెలంగాణ సెక్రటేరియట్కి వాస్తు మార్పులు
తెలంగాణ సెక్రటేరియట్కి వాస్తు మార్పులు చేస్తోంది రేవంత్ సర్కార్. నేటి నుంచి గేట్ నెంబర్-4 గుండా సచివాలయంలోకి సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ వెళ్లనుంది. అధికారుల విధులకు ఇబ్బంది కల్గకుండా రాత్రి వేళల్లో సెక్రటేరియట్లో వాస్తు మార్పు పనులు చేస్తున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Telangana-Secretariat.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/revanth.jpg)