DRUGS: పాఠశాలల్లో ప్రహరీ క్లబ్లు.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం!
రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాలను అరికట్టేందుకు రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. అన్ని పాఠశాలల్లో ప్రహరీ క్లబ్ ల ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. త్వరలోనే గైడ్ లైన్స్ విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు.