Telangana: 6 ఖండాలు, 44 దేశాలు, 154 మంది ప్రతినిధులు.. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు సర్వం సిద్ధం
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025కు హైదరాబాద్ ముస్తాబయ్యింది. డిసెంబర్ 8, 9 తేదీల్లో రెండ్రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. ఈ కార్యక్రమానికి 6 ఖండాల్లోని 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు.
/rtv/media/media_files/2025/12/07/telangana-rising-global-summit-2025-12-07-21-38-46.jpg)
/rtv/media/media_files/2025/12/07/telangana-2025-12-07-17-57-34.jpg)