TG Rains: తెలంగాణలో రానున్న 3 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు
TG: రాష్ట్రంలో రానున్న 3 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, కొమురం భీం అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/rain-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/ap-rains-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/1500x900_1077774-pav6985-1-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/rains-4-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/rains-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Weather-Report-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/RAINS--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Telangana-Rains-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/r-4-jpg.webp)