Heavy Rains in Telangana: హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఎండ తీవ్రత, ఉక్కపోత నుంచి నగరవాసులు ఉపశమనం పొందుతున్నారు. నగరంలో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. కూకట్పల్లి, నిజాంపేట, బాచుపల్లి, చందానగర్..జూబ్లీహిల్స్, మాదాపూర్, ఫిల్మ్నగర్లో వర్షం దంచికొడుతుంది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడుతోంది. దీంతో ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతుంది.
పూర్తిగా చదవండి..Rains: తెలంగాణలో భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్..!
హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారింది. నగరంలో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. దీంతో నగరవాసులు ఎండ నుండి ఉపశమనం పొందుతున్నారు. మరో మూడురోజులపాటు రెయిన్ అలర్ట్ ఉందన్న వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Translate this News: