AP-TG : ప్రారంభమైన ఏపీ- తెలంగాణ సీఎంల మీటింగ్.. ఆ అంశాలపై చర్చ!
తెలంగాణ ప్రజాభవన్ లో టీజీ-ఏపీ ముఖ్యమంత్రుల భేటీ మొదలైంది. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ తోపాటు భేటీకి పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, వేంనరేందర్‌రెడ్డి, వేణుగోపాల్, సీఎస్ హాజరయ్యారు. ఏపీ నుంచి చంద్రబాబుతో అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్‌రెడ్డి, కందుల దుర్గేష్, సీఎస్ పాల్గొన్నారు.
/rtv/media/media_files/2026/01/27/fotojet-29-2026-01-27-18-39-41.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-19-2.jpg)