ఆ స్థానాల్లో రీపోలింగ్.. వికాస్ రాజ్ క్లారిటీ!
తెలంగాణలో రీపోలింగ్ జరుగుతుందనే దానిపై ఎన్నికల అధికారి వికాస్ రాజ్ క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ శాతం 70.74 శాతం నమోదు ఆయినట్లు సీఈఓ వికాస్ రాజ్ తేలిపారు.
తెలంగాణలో రీపోలింగ్ జరుగుతుందనే దానిపై ఎన్నికల అధికారి వికాస్ రాజ్ క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ శాతం 70.74 శాతం నమోదు ఆయినట్లు సీఈఓ వికాస్ రాజ్ తేలిపారు.
తెలంగాణ ఎన్నికల్లో ఎప్పట్లాగే గ్రామాలతో పోలిస్తే నగరంలో పోలింగ్ శాతం చాలావరకూ తగ్గింది. నగరంతో పాటు గ్రామాల్లో ఓట్లు ఉన్నవారు పల్లెలకు వెళ్లడం, పోలింగ్ స్లిప్పుల పంపిణీ సరిగ్గా జరగకపోవడం, చాలా కంపెనీలు సెలవు ఇవ్వకపోవడం ముఖ్య కారణాలుగా భావిస్తున్నారు.