Telangana : తెలంగాణలో పెరిగిన పోలింగ్ శాతం.. లెక్కలు వెల్లడించిన ఈసీ!

తెలంగాణ లోక్ సభ ఎన్నికల పోలింగ్ శాతాన్ని ఈసీ వెల్లడించింది. మొత్తం 65.67 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపింది. గత ఎన్నికలతో పోలిస్తే 3 శాతం పెరిగినట్లు ప్రకటించింది. అత్యధికంగా భువనగిరిలో 76.78 శాతం, అత్యల్పంగా హైదరాబాద్‌లో 48.48 శాతం నమోదైనట్లు స్పష్టం చేసింది.

New Update
Telangana : తెలంగాణలో పోలింగ్‌కు సర్వం సిద్ధం

TS FINAL POLL : మే 13న తెలంగాణ(Telangana) లో జరిగిన లోక్ సభ ఎన్నికల(Lok Sabha Elections) పోలింగ్ శాతాన్ని(Polling Percentage) ఈసీ(EC) వెల్లడించింది. ఈ మేరకు తెలంగాణలో 65.67 శాతం పోలింగ్ నమోదు అయినట్లు తెలిపింది. గత ఎన్నికలతో పోలిస్తే 3 శాతం పోలింగ్ పెరిగినట్లు ప్రకటించింది. అత్యధికంగా భువనగిరిలో 76.78 శాతం పోలింగ్ నమోదవగా.. అత్యల్పంగా హైదరాబాద్‌లో 48.48 శాతం నమోదైనట్లు స్పష్టం చేసింది.

Also Read : పల్నాడులో 144 సెక్షన్‌ అమలు

Advertisment
తాజా కథనాలు