Latest News In Telugu Telangana : సీఎం రేవంత్‌ను కలవనున్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి.. ఎందుకంటే తన నియోజకవర్గంలో 118 జీవో సమస్య ఉందని.. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్‌ను కలుస్తానని ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. అలాగే నిజమైన నిరుపేదలకు తెల్ల రేషన్ కార్డులు లేవని.. ఈ విషయంలో టీడీపీ,కాంగ్రెస్, బీఆర్ఎస్ తప్పిదాల వల్ల ప్రజలు నష్టపోయారని అన్నారు. By B Aravind 10 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR: నల్గొండలో కేసీఆర్ సభకు నో పర్మిషన్.. ఎందుకంటే.. నల్గొండలో ఈనెల 13న బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని కేసీఆర్ ప్రకటించగా.. ఈ సభ అనుమతిపై ఉత్కంఠ నెలకొంది. నెలరోజుల పాటు ఎలాంటి బహిరంగ సభలకు వీల్లేదని.. ఇప్పటికే జిల్లా ఎస్పీ ప్రకటించారు. ఆ జిల్లాలో 30, 30ఏ యాక్ట్‌ను అమలుచేస్తున్నట్లు పేర్కొన్నారు. By B Aravind 07 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీతో కలిసే పోటీ చేస్తాం.. కూనంనేని ఇంట్రస్టింగ్ కామెంట్స్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూలుస్తామని కొందరు నాయకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్నారని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. కేటీఆర్ కరెంట్ బిల్లులు చెల్లించవద్దని చెప్పడం సరైనా పద్దతేనా అంటూ ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తామన్నారు. By B Aravind 21 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavitha: అందుకే విచారణకు రావడం లేదు.. ఈడీకీ లేఖ రాసిన కవిత.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ తాజాగా నాలుగోసారి సమన్లు పంపి విచారణకు రావాలని ఆదేశించింది. ఇందుకు స్పందించిన కవిత తాను విచారణకు రాలేనంటూ ఈడీకి లేఖ రాసింది. సుప్రీంకోర్టు నుంచి తనకు రక్షణ కల్పించే ఉత్తర్వులు ఉన్నాయని.. తన కేసు పెండింగ్‌లో ఉండటం వల్ల రాలేకపోతున్నానంటూ తెలిపింది. By B Aravind 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu మీరొస్తామంటే మేమొద్దంటామా!.. గాంధీభవన్ తలుపులు తెరిచే ఉంటాయ్.. ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జ్ దీపా దాస్ మున్షీ తెలంగాణ ఇన్చార్జ్గా ఉన్న మాణిక్ రావ్ ఠాక్రే స్థానంలో దీపా దాస్ మున్షీని అధిష్టానం నియమించింది. సోమవారం నాడు ఆమె ఢిల్లీలో ఆర్టీవీతో ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తామంటే ఆహ్వానిస్తామని వ్యాఖ్యానించారు. By Naren Kumar 26 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Telangana: బీఆర్ఎస్ శాసనసభా పక్ష నేతగా కేసీఆర్ ఎన్నిక.. బీఆర్ఎస్ఎల్పీ లీడర్‌గా కేసీఆర్‌ను ఎన్నుకున్నారు ఆ పార్టీ ఎమ్మెల్యేలు. తెలంగాణ అసెంబ్లీ సమావేశం నేపథ్యంలో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ఎల్పీ భేటీ జరిగింది. ఈ భేటీలో కేసీఆర్‌ను బీఆర్ఎస్ఎల్పీ నేతగా పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రతిపాదించగా.. తలసాని శ్రీనివాస్, కడియం శ్రీహరి బలపరిచారు. By Shiva.K 09 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Praja Darbar: ప్రజాదర్బార్‌కు ప్రజల క్యూ.. వివిధ జిల్లాల నుంచి భారీ వచ్చిన జనం! ప్రజాదర్బార్‌కు ప్రజల క్యూ కట్టారు. సమస్యలు చెప్పుకునేందుకు జిల్లాల నుంచి జనం తరలివచ్చారు. ఒక్కొకరి సమస్యలను విన్న సీఎం రేవంత్.. వచ్చిన ఫిర్యాదులను జిల్లా కలెక్టర్లకు, సంబంధిత శాఖ అధికారులకు సిఫార్సు చేశారు. By Trinath 08 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Govt: కొత్త ప్రభుత్వంలో కోదండరామ్‌కు కీలక పదవి..! తెలంగాణలో ఏర్పడిన కొత్త ప్రభుత్వంలో టీజేఎస్ అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరామ్ కీలక పాత్ర పోషించనున్నారు. ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఆయన్ను నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది. అలాగే, టీఎస్పీఎస్సీ చైర్మన్‌గానూ నియమించే అవకాశం కనిపిస్తోంది. By Shiva.K 08 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Target KCR: 24 గంటల్లోపే యాక్షన్ ప్లాన్.. టార్గెట్ కేసీఆర్.. శ్వేతపత్రం రిలీజ్ నిర్ణయం వెనుక కారణం ఇదే! 2014 నుంచి డిసెంబర్ 7, 2023 వరకు తెలంగాణ ఫైనాన్స్‌కు సంబంధించి అన్నీ వివరాలతో కూడిన లెక్కలు చెప్పాలని కాంగ్రెస్ మంత్రులు అధికారులను ఆదేశించారు. శ్వేతపత్రం విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. కేసీఆర్ టార్గెట్‌గానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. By Trinath 07 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn