Telangana Cabinet | ప్రేమ్ సాగర్ తిరుగుబాటు | MLA Prem Sagar Rao | CM Revanth Reddy | RTV
🔴Live Breakings: అయ్యో బెలూన్‌తో ఆడుతుండగా.. మహారాష్ట్రలో ప్రమాదవశాత్తు చిన్నారి మృతి
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
MLC Kavitha Warning To Cm Revanth Reddy | కేసీఆర్ బిడ్డగా చెప్తున్నా..రేవంత్ గుర్తు పెట్టుకో! | RTV
🔴Live News Updates: పోసాని కృష్ణ మురళి భార్యకు YS జగన్ ఫోన్
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
బీసీ రిజర్వేషన్లుఎంత పెరుగుతాయంటే.. | Telangana BC Reservation Latest Updates | CM Revanth | RTV
SC Categorization: నేడు ఎస్సీ వర్గీకరణ పై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం..ఏం తేల్చారంటే...
ఎస్సీ వర్గీకరణ పై ఈ రోజు ఏక సభ్య జ్యూడిషియల్ కమిషన్ తన నివేదికను సచివాలయంలోని నీటి పారుదల శాఖ మంత్రి ఛాంబర్ లో సబ్ కమిటీకి అందజేయనుంది. కమిషన్ నివేదిక పై సబ్ కమిటీ చైర్మన్ శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సమావేశమై రాష్ట్ర కేబినెట్ కు సిఫారసు చేయనుంది.
Local Bodie Elections : తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ఎప్పుడంటే..
రాష్ట్రం లో పంచాయతీ పాలకవర్గాల పాలన ముగిసి ఏడాది కావస్తోంది. అయితే ఇప్పుడప్పుడే ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు కనపించడం లేదు. దీనికి కారణం ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సామాజిక సర్వే. బీసీ రిజర్వేషన్ తేలితేగానీ ఎన్నికలు జరిగే అవకాశం లేదు