🔴Telangana Panchayat Elections 2025 Live: నేడు రెండో విడత ఎన్నికలు.. పోలింగ్‌కు సర్వం సిద్ధం.. లైవ్ అప్ డేట్స్!
తెలంగాణలో నేడు రెండో దశ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. 193 మండలాల్లో మిగిలిన సర్పంచ్, వార్డు స్థానాలకు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 వరకు పోలింగ్ జరగనుంది, 2 గంటల నుంచి కౌంటింగ్ చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు.
/rtv/media/media_files/2025/12/17/sarpanch-elections-2025-final-2025-12-17-07-25-27.jpeg)
/rtv/media/media_files/2025/12/11/panchayat-elections-2025-2025-12-11-07-02-06.jpg)