Maoist Chandrahas Family Emotional | కన్నీటి సముద్రంగా మావోయిస్టు చంద్రహాస్ ఇల్లు | RTV
వివాదాల జ్యోతిష్యుడు వేణు స్వామి తెలంగాణ మహిళా కమిషన్కు బహిరంగ క్షమాపణలు కోరారు. హీరో నాగచైతన్య, శోభితల వివాహం పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు వేణు స్వామి మహిళా కమిషన్ ముందు వెల్లడించారు.