BIG UPDATE On Indiramma Houses | త్వరలో 71వేల ఇందిరమ్మ ఇళ్ళు | CM Revanth Reddy | Congress | RTV
షేర్ చేయండి
Medchal Sri Chaitanya School Incident | ఫీజు కట్టలేదని విద్యార్థినిని ప్రిన్సిపాల్ * * * | RTV
షేర్ చేయండి
Cat: తెలంగాణలో వింత ఘటన: పిల్లి గోల పోలీస్టేషన్‌కు.. ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపిన పోలీసులు!
తెలంగాణలోని నల్గొండలో వింత ఘటన చోటుచేసుకుంది. గతేడాది తప్పిపోయిన తన పిల్లి పక్కింట్లో ఉందని ఓ మహిళ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తన పిల్లి తెల్లగా ఉంటుందని, దానికి బ్రౌన్ కలర్ వేశారని తెలిపింది. పోలీసులు ఈ సమస్య తేల్చలేక ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు.
షేర్ చేయండి
Dog Virus: తెలంగాణలో కొత్త వైరస్ కలకలం.. కుక్కల నుంచి మనుషులకు..!
తెలంగాణలో కొత్త వైరస్ కలకలం రేపింది. కుక్కల నుంచి మనుషులకు సోకే ‘బ్రూసెల్లా ఇథిపికల్’ వైరస్ తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో బయటపడింది. కనగర్తికి చెందిన 4ఏళ్ల చిన్నారి చేపూరి శ్రీమేధ ఈ వైరస్ బారిన పడి హాస్పిటల్లో చికిత్స పోందుతోంది.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2025/02/07/8guJck6R1pUE6LBCJ8cI.jpg)
/rtv/media/media_files/2025/02/07/sOQYBQUBprokcEtxVDeg.jpg)