Bandi Sanjay: రేపే బండి సంజయ్ నామినేషన్.. ప్రకాష్ జవదేకర్, రాజాసింగ్ రాక..
బీజేపీ నేత బండి సంజయ్ కుమార్ సోమవారం నాడు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీకి సంబంధించి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ జాతీయ నాయకులు ప్రకాశ్ జవదేకర్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హాజరుకానున్నారు.