CM KCR: మైనంపల్లి రోహిత్ ఓ దిష్టి బొమ్మ.. మెదక్ మీటింగ్ లో కేసీఆర్ సెటైర్లు!
మెదక్ పర్యటనలో సీఎం కేసీఆర్ కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ పై సెటైర్లు వేశారు. రోహిత్ ను దిష్టిబొమ్మతో పోల్చుతూ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డిని గెలిపించాలని మెదక్ ప్రజలను కోరారు.